NANNU MARCHINA PREMA Song Lyrics | ప్రేమే నన్ను మార్చే నీ ప్రేమే Song Lyrics | Telugu Christian Lyrics
ప్రేమే నన్ను మార్చే నీ ప్రేమే
సౌక్యమే నన్ను చేర్చుకున్న ఈ బంధమే -2
నీ ప్రేమే నాకు మార్గం
ఇరుకులలో మంచి సౌక్యం
నీ ప్రేమే నాకు శాశ్వతం
నన్ను నడిపించే సత్యం
నన్ను నీల మార్చయా
కొనిపోవా రావయ్యా
నన్ను నీలో చేర్చయ్య
కొనిపోవా రావయ్యా
1.నిను విడిచి నిను మరచి లోక ఆశలలో మునిగి
ప్రాణమే ఇచ్చిన నిన్ను ఎలా మరచితి.
నా తల్లి గర్భము లోనే రూపించుకున్నావే
నీ ప్రేమేనే విడిచి ఎలా బ్రతికితి.
ఏమున్నా లేకున్నా విడువకు జీవ మార్గం.
కష్టములైన బాధలైనా విడువకు సత్యమార్గం
చివరి కదే నీకు మూలం.
2. లోకమంత నన్ను చూసి హేలానే చెయ్యగా
వెంటాడే నీ హస్తం ఆదరించెలే
మా అన్న వారే మమ్ము విడిచి వెళ్లిన
నీవే గా మాకు ఇలలో మా దైర్యము.
పాపికి శరణం పాపహరణం
మన యెసే నీకు మోక్షం - 2
చేసుకో యేసు నీ నీసొంతం
నన్ను నీల మార్చయా
కొనిపోవా రావయ్యా
నన్ను నీలో చేర్చయ్య
కొనిపోవా రావయ్యా
సౌక్యమే నన్ను చేర్చుకున్న ఈ బంధమే -2
నీ ప్రేమే నాకు మార్గం
ఇరుకులలో మంచి సౌక్యం
నీ ప్రేమే నాకు శాశ్వతం
నన్ను నడిపించే సత్యం
నన్ను నీల మార్చయా
కొనిపోవా రావయ్యా
నన్ను నీలో చేర్చయ్య
కొనిపోవా రావయ్యా
1.నిను విడిచి నిను మరచి లోక ఆశలలో మునిగి
ప్రాణమే ఇచ్చిన నిన్ను ఎలా మరచితి.
నా తల్లి గర్భము లోనే రూపించుకున్నావే
నీ ప్రేమేనే విడిచి ఎలా బ్రతికితి.
ఏమున్నా లేకున్నా విడువకు జీవ మార్గం.
కష్టములైన బాధలైనా విడువకు సత్యమార్గం
చివరి కదే నీకు మూలం.
2. లోకమంత నన్ను చూసి హేలానే చెయ్యగా
వెంటాడే నీ హస్తం ఆదరించెలే
మా అన్న వారే మమ్ము విడిచి వెళ్లిన
నీవే గా మాకు ఇలలో మా దైర్యము.
పాపికి శరణం పాపహరణం
మన యెసే నీకు మోక్షం - 2
చేసుకో యేసు నీ నీసొంతం
నన్ను నీల మార్చయా
కొనిపోవా రావయ్యా
నన్ను నీలో చేర్చయ్య
కొనిపోవా రావయ్యా