Nammadagina Devuda Song Lyrics | నమ్మదగిన దేవుడా నా యేసయ్యా Song Lyrics | Christian Songs in Telugu Lyrics
నమ్మదగిన దేవుడా నా యేసయ్యా -
విడువక నన్ను నడిపించుచున్నావు
నమ్మదగిన దేవుడా నా యేసయ్యా -
విడువక నా పై కృప చూపుచున్నావు
నీకే నా ఆరాధన నీకే నా ఆరాధన “2”
1. అవిధేయతతో నీకు దూరమైన -
చాచిన చేతులతో నీ దరి చేర్చావు “2”
నీ ప్రేమతొ నన్ను పేరు పెట్టి పిలిచావు “2”
నీ సొత్తుగా నన్ను మార్చుకున్నావు
నీ సాక్షిగా నన్ను మార్చుకున్నావు
నీకే నా ఆరాధన నీకే నా ఆరాధన “2”
నమ్మదగిన దేవుడా నా యేసయ్యా -
విడువక నా పై కృప చూపుచున్నావు
2. నీ ప్రేమ అనంతమైనది -
నను దాటిపోక కరుణించెను “2”
నీ వాత్సల్యత యెడతెగనిది “2”
నీ కృప యెన్నడు వీడిపోనిది
నీకే నా ఆరాధన నీకే నా ఆరాధన “2”
నమ్మదగిన దేవుడా నా యేసయ్యా -
విడువక నన్ను నడిపించుచున్నావు
నమ్మదగిన దేవుడా నా యేసయ్యా -
విడువక నా పై కృప చూపుచున్నావు
నీకే నా ఆరాధన నీకే నా ఆరాధన “2”
నీకే నా ఆరాధన నీకే నా ఆరాధన “2”
నీకే నా ఆరాధన నీకే నా ఆరాధన “2”
విడువక నన్ను నడిపించుచున్నావు
నమ్మదగిన దేవుడా నా యేసయ్యా -
విడువక నా పై కృప చూపుచున్నావు
నీకే నా ఆరాధన నీకే నా ఆరాధన “2”
1. అవిధేయతతో నీకు దూరమైన -
చాచిన చేతులతో నీ దరి చేర్చావు “2”
నీ ప్రేమతొ నన్ను పేరు పెట్టి పిలిచావు “2”
నీ సొత్తుగా నన్ను మార్చుకున్నావు
నీ సాక్షిగా నన్ను మార్చుకున్నావు
నీకే నా ఆరాధన నీకే నా ఆరాధన “2”
నమ్మదగిన దేవుడా నా యేసయ్యా -
విడువక నా పై కృప చూపుచున్నావు
2. నీ ప్రేమ అనంతమైనది -
నను దాటిపోక కరుణించెను “2”
నీ వాత్సల్యత యెడతెగనిది “2”
నీ కృప యెన్నడు వీడిపోనిది
నీకే నా ఆరాధన నీకే నా ఆరాధన “2”
నమ్మదగిన దేవుడా నా యేసయ్యా -
విడువక నన్ను నడిపించుచున్నావు
నమ్మదగిన దేవుడా నా యేసయ్యా -
విడువక నా పై కృప చూపుచున్నావు
నీకే నా ఆరాధన నీకే నా ఆరాధన “2”
నీకే నా ఆరాధన నీకే నా ఆరాధన “2”
నీకే నా ఆరాధన నీకే నా ఆరాధన “2”