Emaina Cheyagaldu Elagaina Cheyagaladu Song Lyrics | ఏమైనా చేయగలడు Song Lyrics | Telugu Christian Lyrics

ఏమైనా చేయగలడు
ఎలాగైనా చేయగలడు (2)
ఉన్నదాన్ని లేనట్టు
లేనిదాన్ని ఉన్నట్టు (2)
ఆరాధన యేసయ్యకే (3)
ఆరధన నా యేసయ్యకే ...
... ఏమైనా చేయగలడు...
గర్భములో ఉన్నప్పుడు
చుచేను నీ కనులు
ప్రేమతో పిలిచి ప్రత్యేకపరిచావు (2)
నీ సేవకై నన్ను ఏర్పరచుకున్నావు (2)
ఆరాధన యేసయ్యకే (3)
... ఏమైనా చేయగలడు...
అవమానం పొందినప్పుడు
అందరు విడచినప్పుడు.
అప్పులలో ఉన్నపుడు
ఆధారం లేనప్పుడు (2)
నీ చేయి చాపావు పై పైకి లేపావు (2)
ఆరాధన యేసయ్యకే (3)
... ఏమైనా చేయగలడు...
ఒంటరి ఐనవాడు
వెయ్యి మంది అన్నావు.
ఎన్నిక లేని వాడు
బలమైన జనమన్నావు (2)
తగిన కాలమందు చేస్తాను అన్నావు (2)
ఎలాగైనా చేయగలడు (2)
ఉన్నదాన్ని లేనట్టు
లేనిదాన్ని ఉన్నట్టు (2)
ఆరాధన యేసయ్యకే (3)
ఆరధన నా యేసయ్యకే ...
... ఏమైనా చేయగలడు...
గర్భములో ఉన్నప్పుడు
చుచేను నీ కనులు
ప్రేమతో పిలిచి ప్రత్యేకపరిచావు (2)
నీ సేవకై నన్ను ఏర్పరచుకున్నావు (2)
ఆరాధన యేసయ్యకే (3)
... ఏమైనా చేయగలడు...
అవమానం పొందినప్పుడు
అందరు విడచినప్పుడు.
అప్పులలో ఉన్నపుడు
ఆధారం లేనప్పుడు (2)
నీ చేయి చాపావు పై పైకి లేపావు (2)
ఆరాధన యేసయ్యకే (3)
... ఏమైనా చేయగలడు...
ఒంటరి ఐనవాడు
వెయ్యి మంది అన్నావు.
ఎన్నిక లేని వాడు
బలమైన జనమన్నావు (2)
తగిన కాలమందు చేస్తాను అన్నావు (2)