Nee vanti vaaru Song Lyrics | నీవంటి వారు ఎవరు లేరయ్యా Song Lyrics | Telugu Christian Lyrics
నీవంటి వారు ఎవరు లేరయ్యా
నీలాగా ప్రేమించే వారెవరు లేరయ్యా
లేరయ్యా యేసయ్య లేనేలేరయ్యా
నీలాంటి వారెవరు లేనేలేరయ్యా
1. తల్లిదండ్రి బందువులు నన్ను విడిచిన గాని
తోడుగా ఉంటానని వాగ్ధానమిచ్చావు
లేరయ్యా యేసయ్య లేనేలేరయ్యా
నీలాంటి వారెవరు లేనేలేరయ్యా
శాశ్వత ప్రేమతో ప్రేమించి
నీ కృపలో నన్ను దాచితివి
2. నిందలు అవమానాలతో దూషించిన గానీ
విడువను ఎడబాయనని వాగ్ధానమిచ్చావు
ఎనలేని ప్రేమతో ప్రేమించి
నీ కృపాలో నన్ను దాచితివి
లేరయ్యా యేసయ్య లేనేలేరయ్యా
నీలాంటి వారెవరు లేనేలేరయ్యా
నీలాగా ప్రేమించే వారెవరు లేరయ్యా
లేరయ్యా యేసయ్య లేనేలేరయ్యా
నీలాంటి వారెవరు లేనేలేరయ్యా
1. తల్లిదండ్రి బందువులు నన్ను విడిచిన గాని
తోడుగా ఉంటానని వాగ్ధానమిచ్చావు
లేరయ్యా యేసయ్య లేనేలేరయ్యా
నీలాంటి వారెవరు లేనేలేరయ్యా
శాశ్వత ప్రేమతో ప్రేమించి
నీ కృపలో నన్ను దాచితివి
2. నిందలు అవమానాలతో దూషించిన గానీ
విడువను ఎడబాయనని వాగ్ధానమిచ్చావు
ఎనలేని ప్రేమతో ప్రేమించి
నీ కృపాలో నన్ను దాచితివి
లేరయ్యా యేసయ్య లేనేలేరయ్యా
నీలాంటి వారెవరు లేనేలేరయ్యా