Raja Maa Deva Song Lyrics | రాజా మా దేవా నిన్నే ఘనపరచదం Song Lyrics | Telugu Christian Lyrics
రాజా మా దేవా నిన్నే ఘనపరచదం
నీ నామము నిత్యము మేము స్తుతించెదము
అనుదినము మేము స్తుతించెదము
నిత్యము నీ నామము చాటి తెలిపెదము (2)
జీవిత కాలమంత కీర్తనపాడెదము
నీవే దేవుడవని ఎలుగెత్తి చాటెదము (2)
భూమియందైనను ఆకాశమందును
నీవే దేవుడవని గలమేత్తి పాడెదము (2)
యేసయ్య రాజ్యము శాశ్వత రాజ్యమని
యేసయ్య పరిపాలన అంతము లేనిదని (2) కంఠస్వరమెత్తి ఆత్మతో పాడెదమ్
నీవే దేవుడనని సాక్ష్యము పలికెదమ్ (2)
నీ నామము నిత్యము మేము స్తుతించెదము
అనుదినము మేము స్తుతించెదము
నిత్యము నీ నామము చాటి తెలిపెదము (2)
జీవిత కాలమంత కీర్తనపాడెదము
నీవే దేవుడవని ఎలుగెత్తి చాటెదము (2)
భూమియందైనను ఆకాశమందును
నీవే దేవుడవని గలమేత్తి పాడెదము (2)
యేసయ్య రాజ్యము శాశ్వత రాజ్యమని
యేసయ్య పరిపాలన అంతము లేనిదని (2) కంఠస్వరమెత్తి ఆత్మతో పాడెదమ్
నీవే దేవుడనని సాక్ష్యము పలికెదమ్ (2)