Neeku Ichina Kaalam Song Lyrics | నీకు ఇచ్చిన కాలం Song Lyrics | Telugu Christian Lyrics
నీకిచ్చిన కాలం దేహంలో ప్రాణం
ఏనాడు ఆగునో తెలియదే..... తెలియదే,,
నీ చక్కటి రూపం చేసెను తన హస్తం
దేవుని సంకల్పం అద్భుతం..... అద్భుతం,,
నీ జననమరణాల రహస్యం ఆ దేవునికే గా సొంతం
నీ జన్మకు ఉందో కారణం సత్ క్రియలు అనేదే సత్యం
తెలుసుకో.... మేలుకో...
తెలుసుకో... మేలుకో...
పనుల కోసమే ప్రతి వస్తువు సృష్టింపబడుతుందిగా
పని లేని ఏ వస్తువైనా నిర్జీవమవుతుందిగా
సత్ క్రియల కోసమే నిన్ను ప్రత్యేక పరిచాడుగా
ప్రభు యేసు రక్తమిచ్చి నిన్ను కొనియున్నాడుగా
సువార్తకై పరుగెత్తవా ఈ లోకమంత నువ్వు చాటవా
క్రీస్తేసులా నీవు మారవా ఆ తండ్రిని చేరుకోవా....
తెలుసుకో... మేలుకో... (2)...
//నీకు ఇచ్చిన కాలం//
ఈ గాలి నీకోసమే ఈ నీరు నీకోసమే
ఈ సృష్టి అంత దాసోహమై నీ పనిలో ఉంటుంది గా
ఈ నేల నీకోసమే ఆ వేడి నీ కోసమే
ఆ పంచభూతాలనే దేవుడు పంచి ఇచ్చాడుగా
కాలము లేదుగా సోదరా ప్రమాదం పొంచి ఉందిగా
క్రీస్తును ప్రకటించాలిగా సత్యమునకు నడిపించాలిగా
తెలుసుకో.....మేలుకో (2)
// నీకు ఇచ్చిన కాలం//