PARVATHA PRASANGIKHUDA Song Lyrics | పర్వత ప్రసంగికుడా Song Lyrics | Telugu Christian Lyrics | SIRIVELLA HANOK Songs
పర్వత ప్రసంగికుడా - పుణ్యమూర్తి యేసయ్య
పూర్వకాలం నుండే పూజింపబడుచున్న
అపురూప దివ్య దైవమా (2)
యేసు అపురూప దివ్య దైవమా
అ.ప. నీ సానిధ్యమే మా ప్రాణాలకు ఆధారం
నీదు వాక్యమే మా జీవాత్మకు ఆహారం
ఆరోగ్యప్రదాత ఆరాధిస్తా నిన్నే (2)
1. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని
కొండ మీద చేసిన మీ ప్రభోదమే
ఆత్మీయులకే కొండంత ధైర్యం నింపెనయ్య దేవాప్రభో (2)
తరాలు మారిన (నీ) అంతరంగమే మారని -
జీవ తరంగమా యేసూ మా తండ్రి
॥ నీ సానిధ్యమే॥
2. నీతి విషయమై హింసించబడు వారు ధన్యులని
పరలోక రాజ్యము వారిదేనని
నీ వారికందరికి జీవమార్గం చూపి నడిపెనయ్య ఈ లోకంలో
మార్గము సత్యము జీవము నీవయ్య (2)
వాక్య ప్రవాహమా (మా) పరలోకపు తండ్రి
॥నీ సానిధ్యమే॥
3.విలవెల లాడె - కానా పెండ్లి విందు ద్రాక్షారసముకై
కళకళ లాడెను యేసయ్య మాటతో కళ్యాణమే
అంతులేని ఆనందం మార్త మరియలు పొందిరయ్య
లాజరు యొక్క పునర్జన్మతో (2)
ఇలలో కలలో యేసయ్యతోనే (2)
వికసించే నా సరికొత్త సంబరం
॥ నీ సానిధ్యమే॥
పూర్వకాలం నుండే పూజింపబడుచున్న
అపురూప దివ్య దైవమా (2)
యేసు అపురూప దివ్య దైవమా
అ.ప. నీ సానిధ్యమే మా ప్రాణాలకు ఆధారం
నీదు వాక్యమే మా జీవాత్మకు ఆహారం
ఆరోగ్యప్రదాత ఆరాధిస్తా నిన్నే (2)
1. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని
కొండ మీద చేసిన మీ ప్రభోదమే
ఆత్మీయులకే కొండంత ధైర్యం నింపెనయ్య దేవాప్రభో (2)
తరాలు మారిన (నీ) అంతరంగమే మారని -
జీవ తరంగమా యేసూ మా తండ్రి
॥ నీ సానిధ్యమే॥
2. నీతి విషయమై హింసించబడు వారు ధన్యులని
పరలోక రాజ్యము వారిదేనని
నీ వారికందరికి జీవమార్గం చూపి నడిపెనయ్య ఈ లోకంలో
మార్గము సత్యము జీవము నీవయ్య (2)
వాక్య ప్రవాహమా (మా) పరలోకపు తండ్రి
॥నీ సానిధ్యమే॥
3.విలవెల లాడె - కానా పెండ్లి విందు ద్రాక్షారసముకై
కళకళ లాడెను యేసయ్య మాటతో కళ్యాణమే
అంతులేని ఆనందం మార్త మరియలు పొందిరయ్య
లాజరు యొక్క పునర్జన్మతో (2)
ఇలలో కలలో యేసయ్యతోనే (2)
వికసించే నా సరికొత్త సంబరం
॥ నీ సానిధ్యమే॥