Konda Kona Koyilamma Song Lyrics | కొండాకోన కోయిలమ్మ Song Lyrics | Telugu Christian Lyrics
కొండ కొనా...కోయిలమ్మ..2
కమ్మనైన పాట పాడేనే..
ఓ....ప్రతి దినమంతా
తన హృదయంలో
దేవుని ధ్యానిచేనే...కొండ
1.మువ్వలు అన్ని లేత గువ్వలూ
కొన్ని తార జువ్వలు అన్ని దేవ దేవునికీర్థించేనే...
చుక్కలు అన్ని వెండివెన్నెలలోన
వాన విల్లులా తోటి
వందే యేసని వర్ణించేనే
తన రూపముగా యేసు
నరుని నిర్మిన్చేనే..
ఆత్మతో ఆరాధన చేస్తున్నారా..2
ఓ మనిషి ప్రభుని స్మరణ
చేయవా...కొండ2
2.పువ్వులు అన్ని మల్లెనవ్వుల తోటి
పసిడి రవ్వలు కూడా
యేసు దేవుని ప్రార్ధించేనే
వాగులు అన్ని పారే
వంపుల తోటి ఎగసి
గంతులు వేసి క్రీస్తే యేసని
డ్యాణించేనే..
దావీదు వలనే ఒక నాత్యమాడు సంఘమా..
బండ లాంటి యేసు
నీకు అండ ఉండగా..2
కొండ.
కమ్మనైన పాట పాడేనే..
ఓ....ప్రతి దినమంతా
తన హృదయంలో
దేవుని ధ్యానిచేనే...కొండ
1.మువ్వలు అన్ని లేత గువ్వలూ
కొన్ని తార జువ్వలు అన్ని దేవ దేవునికీర్థించేనే...
చుక్కలు అన్ని వెండివెన్నెలలోన
వాన విల్లులా తోటి
వందే యేసని వర్ణించేనే
తన రూపముగా యేసు
నరుని నిర్మిన్చేనే..
ఆత్మతో ఆరాధన చేస్తున్నారా..2
ఓ మనిషి ప్రభుని స్మరణ
చేయవా...కొండ2
2.పువ్వులు అన్ని మల్లెనవ్వుల తోటి
పసిడి రవ్వలు కూడా
యేసు దేవుని ప్రార్ధించేనే
వాగులు అన్ని పారే
వంపుల తోటి ఎగసి
గంతులు వేసి క్రీస్తే యేసని
డ్యాణించేనే..
దావీదు వలనే ఒక నాత్యమాడు సంఘమా..
బండ లాంటి యేసు
నీకు అండ ఉండగా..2
కొండ.