Kolimilo Kalutunna Song Lyrics | కొలిమిలో కాలుతున్నా Song Lyrics | Telugu Christian Lyrics
"కొలిమిలో కాలుతున్నా ఇనుప తునకనయ్యా..
నీకుఇష్టమైనట్లుగా ననుచేయుమయ్యా..."2
నీమందిరాన నీరూపులోన నన్నునిలుపుము యేసయ్యా
నీఆత్మతో నీశక్తితో..నన్నునింపు యేసయ్యా....
llకొలిమిll
1)"నీవునన్ను పరిశోధించిన రోజునా...నేను సువర్ణమైతినీ...
నీవునన్ను చేరుకున్న క్షణమునా...నేను పరిమలముగ మారితినీ..."2
యెంతాగొప్ప భాగ్యమో దేవా నీకేస్తోత్రమూ
ఎంతా ధన్యుడనో నిన్నే కొలుతునూ....
llకొలిమిll
2)"నీవునన్ను ఆకర్షించిన దినమునా...నాకు వేరే ఆశే లేదయా..
అభయమిచ్చు నీదురెక్కల చాటునా...నాకు భయము లేనే లేదయా..."2
నీదు అరచేతిలో నన్ను చెక్కుకొంటివీ..
నాజీవితాంతమూ ఆరాదింతునూ...