Kanikaramu Gala Thandri Song Lyrics | కనికరముగల తండ్రి Song Lyrics | Telugu Christian Lyrics
కనికరముగల తండ్రి కన్నీరు తుడిచితివి
కలనైన కనలేదే కనికరింపబడితినని
"కంటికి కనబడవు చెవులకి వినబడవు
నీ కార్యాలు ఆశ్చర్య క్రియలు దేవా నీకార్యాలు ఆశ్చర్య క్రియలు"
1. ఊహించలేని ఉత్తరమిచ్చి ఊరేగించితివే
ఊటలను నిచ్చితివే ఉరుము దాగు చోటు నుండి మాట్లాడేదేవా
ఉన్నత శిఖరముపై నిలిపి ఉజ్జీవపరచితివే.
"కంటికి కనబడవు చెవులకి వినబడవు
నీ కార్యాలు ఆశ్చర్యక్రియలు దేవా నీ కార్యాలు ఆశ్చర్యక్రియలు"
|| కనికరముగల తండ్రి ||
2. మరువ గలనా నీదు మేళ్ళను మరచిపోలేను నీదు కృపలను
మధురమైన అనుభూతి మదినిండా నింపి
మురిపించితివి మైమరపించితివే
"కంటికి కనబడవు చెవులకి వినబడవు
నీ కార్యాలు ఆశ్చర్యక్రియలు దేవా నీ కార్యాలు ఆశ్చర్యక్రియలు"
|| కనికరముగల తండ్రి ||
3. బలపరచినావు బలమైన దేవుడవై
భద్రపరచినావు బలహీన సమయములో
భయమెందుకు నాకు దిగులెందుకు
బలమైన దుర్గమై నీవు నాకుండగా
"కంటికి కనబడవు చెవులకి వినబడవు
నీ కార్యాలు ఆశ్చర్యక్రియలు దేవా నికార్యాలు ఆశ్చర్యక్రియలు"