YEDAVAKA OORUKO Song Lyrics | ఏడవక ఊరుకో Song Lyrics | Telugu Christian Lyrics
ఏడవక ఊరుకో కన్నీటికి ఫలితం ఉందిలే
మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే "2"
మారాను మధురంగా మార్చిన యేసయ్య
తీరాలు దాటించి ధరిచేర్చునులే "2"
" ఏడవక ఊరుకో "
1]ఎందరు ఉన్నా ఎవరు లేనట్టే
అందరు ఉన్నా నీ వారు కానట్టే "2"
ఒంటరి పాయణములో నువ్వు సాగుతున్న "2"
నీ పేరు పిలచి నిను చూసిన వాడు " 2 "
తీరాలు దాటించి దరిచేర్చునులే
"ఎడవక ఊరుకో"
2] పరిశోధనలో గుండె భారముతో
పరీక్షలలో నువ్వు సాగుతున్న "2"
దుఃఖసాగరంలో మునిగిపోతున్న. "2"
నీ హృదయమునెరిగి చూసుకునే వాడు "2"
తీరాలు దాటించి ధరిచేర్చునులే
" ఏడవక ఊరుకో "
మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే "2"
మారాను మధురంగా మార్చిన యేసయ్య
తీరాలు దాటించి ధరిచేర్చునులే "2"
" ఏడవక ఊరుకో "
1]ఎందరు ఉన్నా ఎవరు లేనట్టే
అందరు ఉన్నా నీ వారు కానట్టే "2"
ఒంటరి పాయణములో నువ్వు సాగుతున్న "2"
నీ పేరు పిలచి నిను చూసిన వాడు " 2 "
తీరాలు దాటించి దరిచేర్చునులే
"ఎడవక ఊరుకో"
2] పరిశోధనలో గుండె భారముతో
పరీక్షలలో నువ్వు సాగుతున్న "2"
దుఃఖసాగరంలో మునిగిపోతున్న. "2"
నీ హృదయమునెరిగి చూసుకునే వాడు "2"
తీరాలు దాటించి ధరిచేర్చునులే
" ఏడవక ఊరుకో "