Na Sahayam neevenayya Song Lyrics | కొండలతట్టు నా కన్నులెత్తి Song Lyrics | Telugu Christian Lyrics
కొండలతట్టు నా కన్నులెత్తి నేను చూచెదనా "2"
కన్నులు నీవైపే ఎత్తెదను మనస్సు నీవైపే త్రిప్పేదను "2"
యేసయ్యా యేసయ్యా నా సహాయం నీవేనయ్యా
యేసయ్యా యేసయ్యా నా బలము నీవేనయ్యా. " కొండలతట్టు"
1చరణం :
శ్రమలన్నీ ఒకసారే కలిసి మీదికి వచ్చినా "2"
ఆత్మీయులే పగవారై దూషణలేన్నో పలికినా
నా వల్లకాక రోదించగా కనికరించావయ్య "2"
నా కొమ్ము పైకెత్తి వారెదుటనే హెచ్చించి స్థిరపరిచినావే

2చరణం :
రాజులైన అధికారులైనా సాటిరారు నీయెదుట
నాకంటూ లేరెవ్వరు ఉన్నది నీవేగా నా యేసయ్యా "2"
నను వీడిపోని నా బంధమా నీవేగదా క్షేమమూ
చిరకాలము నను దాచేవాడ నీవేగా నా కేడెము "2"