Type Here to Get Search Results !

Ninne Ne Nammithi Song Lyrics | నిన్నే నే నమ్మితీ Song Lyrics | Telugu Christian Lyrics

Ninne Ne Nammithi Song Lyrics | నిన్నే నే నమ్మితీ Song Lyrics | Telugu Christian Lyrics

Ninne Ne Nammithi
నిన్నే నే నమ్మితీ నీవే నా వైధ్యుడవు
నిన్నే నే నమ్మితీ నీవే నా ఆధారము
ఏదేమైనా, ఏ స్థితియైన
నీవే నా సహాయము

ఎంతగానో వేదనతో బలమంతా కోల్పోతిని
నిరీక్షణ నీవే దేవా నన్ను బాగుచేయుమయ్యా
ఏ తోడు లేక చేయూత లేక
నన్నందరు విడచిపోతిరే
నా ఆధారం, ఆశ్రయం,ఆనందం, అభయం నీవేగాకృప చూపుము

ఈ కన్నీరంతా ప్రేమతోనే తుడచివేయుమయ్యా
దైవాత్మతో నన్ను తాకి నన్ను స్వస్థపరచుమయ్యా
యెహోవా రాఫా, యెహోవా షమ్మా సర్వశక్తిమంతుడైన దేవా
నీకసాధ్యమైనది ఏదియు లేదని నమ్మెద
జీవింపుము


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area