Jeevamugala Devuni Sangam Song Lyrics | జీవము గల దేవుని సంఘం Song Lyrics | Telugu Christian Lyrics
జీవము గల దేవుని సంఘం – ఎంతో ఎంతో రమ్యము
మనకై దేవుని సంకల్పం – ఎంతో ఎంతో శ్రేష్ఠము
సంకల్పమందున మనముండినా – ఆ సంఘమందున
వసియించినా ఎంతో ఎంతో ధన్యము
యేసే స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము
సత్యమునకు స్థంభమును ఆధారమునైయున్నది
పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువవు
యేసే శిరస్సైయున్న శరీరము మనమందరము
పరిశుద్ధాత్మ మనలో – నివసించుచున్నాడు
ఏ నరుడు దేవుని నిలయమును – పాడు చేయ కూడదు
యవ్వన ప్రాయము మనలో – భవ్యానికి భయపడక
సవ్వడి చేయుచు నిరతం – కవ్వించు చుండును
ప్రభు యేసు దివ్య మాదిరిలో – గమ్యము చేరగా సాగుదాం
ఏ ప్రాంతీయుల మైన – మనమందరము సోదరులం
శాశ్వత రాజ్యపు గురిలో – శ్రీ యేసుని సహ వారసులం
లోకాన యేసుని త్యాగమును – సాహసముతో చాటుదాం
లోకాన క్రీస్తుని మహిమను – సహనముతోనే చాటుదాం