Na Arpanalu Neevu Parishudha Song Lyrics | నా అర్పణలు నీవు పరిశుద్ధ Song Lyrics | Telugu Christian Lyrics

నా అర్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని
యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెద
నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని
1.ఆదరణాలేని యీ లోకములో
అనుకొంటినే యెదుటే నిలిచే నీపైనే
అనురాగసీమలో అనుబంధము పెంచిన నీతో
అరణ్యవాసమే నాకు మెలాయెను
2.గమ్యమెరుగని వ్యామోహాలలో
గురి నిలిపితినే మార్గము చూపిన నీపైనే
గాలిని గద్దించి గాలిమేడలు కూల్చిన నీతో
షాలేము నీడయే నాకు మేళాయెను
3.మండకాపరుల గుదారాలలో
మాఇమరచితినే మమతను చూపిన నీపైనే
మహిమాన్వితమైన నీ మందలో నను దాచిన నీతో
సీయోను ధ్యానమే నాకు మేళాయెను
యేసులోకి మళ్ళించు –నీజీవిత గమనాన్ని
యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెద
నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని
1.ఆదరణాలేని యీ లోకములో
అనుకొంటినే యెదుటే నిలిచే నీపైనే
అనురాగసీమలో అనుబంధము పెంచిన నీతో
అరణ్యవాసమే నాకు మెలాయెను
2.గమ్యమెరుగని వ్యామోహాలలో
గురి నిలిపితినే మార్గము చూపిన నీపైనే
గాలిని గద్దించి గాలిమేడలు కూల్చిన నీతో
షాలేము నీడయే నాకు మేళాయెను
3.మండకాపరుల గుదారాలలో
మాఇమరచితినే మమతను చూపిన నీపైనే
మహిమాన్వితమైన నీ మందలో నను దాచిన నీతో
సీయోను ధ్యానమే నాకు మేళాయెను
యేసులోకి మళ్ళించు –నీజీవిత గమనాన్ని