Type Here to Get Search Results !

Mammentho Preminchavu Song Lyrics | మమ్మెంతొ ప్రేమించావూ Song Lyrics | Telugu Christian Lyrics | Telugu Jesus Worship Songs

Mammentho Preminchavu Song Lyrics | మమ్మెంతొ ప్రేమించావూ Song Lyrics | Telugu Christian Lyrics | Telugu Jesus Worship Songs

Mammentho Preminchaavu
మమ్మెంతొ ప్రేమించావూ - మా కొరకు మరణించావూ
మేమంటె ఎంత ప్రేమో - మా యేసయ్యా ... నీ...కు
నీ ప్రేమ ఎంత మధురం మా యేసయ్యా...
ఆ అ అ ఆ ఆ ఆ ఆ ఆ - హల్లెలూయా.. - ఆ ఆ ఆ ...
హల్లెలూయా ఆ ఆ ఆ - ఆ అ అ ఆ ఆ ఆ ఆ ఆ - హల్లెలూయా ||మమ్మెంతొ||

చరణం : 1
మా బాద తొలగించావూ - మా సాద నివు తీర్చావు
మమునడుపు మా దేవా మము విడువకెన్నడూ... -2
మము విడువకెన్నడూ ||మమ్మెంతొ||

చరణం : 2
మా కొరకు దివి విదిచావూ - ఈ భువిని ఏతెంచావూ
పాపులను రక్షించావూ రోగులను నివు ముట్టావూ - 2
రోగులను నివు ముట్టావూ ||మమ్మెంతొ||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area