Type Here to Get Search Results !

Yesayya Mata Jeevapu Oota Song Lyrics | యేసయ్య మాట Song Lyrics | Telugu Christian Lyrics | Telugu Gospel Christian Songs

Yesayya Mata Jeevapu Oota Song Lyrics | యేసయ్య మాట Song Lyrics | Telugu Christian Lyrics | Telugu Gospel Christian Songs

Yesayya Mata Jeevapu Oota
పల్లవి:
యేసయ్య మాట విలువైన మాట - వినిపించుకోవా సోదరా - వినిపించుకోవా సోదరీ - 2
నీ గుండెలోనా ముద్రించుకోవా - ఏ నాటికైనా గమనించలేవా
గమనించుము పాటించుము ప్రచురించుమూ .... నిన్నూవలె నీ... పొరుగువారినీ...
ప్రేమించమనీ... ప్రేమించమనీ... ||యేసయ్య||

చరణం : 1
ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులనీ చెప్పినమాట
నీతివిషయమై ఆకలిగొనువారు ధన్యులనీ చెప్పినమాట
కనికరము గలవారు - హృదయశుద్ది గలవారు - 2
సమాదానపడువారు సాత్వికులు ధన్యులనీ - 2
దుఖపడువారు - ధన్యులనీ చెప్పినమాటా... ||యేసయ్య||

చరణం : 2
నరహంతకులూ... - కోపపడువారూ నరకాగ్నికి లోనగుదురనీ...
అపహారకులూ... వ్యభిచారించువారు నరకములో పడిపోదురనీ
కుడిచెంప నిను కొడితే - ఎడమ చెంప చూపుమనీ - 2
అప్పడుగగోరువారికి నీ ముఖము త్రిప్పకుమూ - 2
నీ శత్రువులను ద్వేషించక - ప్రేమించమనీ ||యేసయ్య||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area