Type Here to Get Search Results !

Nee Peru Parishudham Song Lyrics | నీ పేరు పరిశుద్ధం Song Lyrics | Telugu Christian Lyrics | Calvary Christian Songs

Nee Peru Parishudham Song Lyrics | నీ పేరు పరిశుద్ధం Song Lyrics | Telugu Christian Lyrics | Calvary Christian Songs

Nee Peru Parishudham
నీ పేరు పరిశుద్ధం
నీ ప్రేమ పరిశుద్ధం
నీ పలుకే పరిశుద్ధం
నీ పిలుపే పరిశుద్ధం(2)
పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం..
నీ పేరు పరిశుద్ధం
నీ ప్రేమ పరిశుద్ధం
నీ పలుకే పరిశుద్ధం
నీ పిలుపే పరిశుద్ధం

(1)
నీ కనులు పరిశుద్ధం
నీ చెవులు పరిశుద్ధం
నీ మాటలు పరిశుద్ధం
నీ చేతలు పరిశుద్ధం
పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం...
నీ పేరు పరిశుద్ధం
నీ ప్రేమ పరిశుద్ధం
నీ పలుకే పరిశుద్ధం
నీ పిలుపే పరిశుద్ధం

(2)
నీ తనువు పరిశుద్ధం
నీ తలంపు పరిశుద్ధం
నీ తీరు పరిశుద్ధం
నీ తోడు పరిశుద్ధం
పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం...
నీ పేరు పరిశుద్ధం
నీ ప్రేమ పరిశుద్ధం
నీ పలుకే పరిశుద్ధం
నీ పిలుపే పరిశుద్ధం

Lyrics in English:

Ni Peru parishudham
Ni prema parishudham
Ni paluke parishudham
Ni pilupe parishudham(2)
Parishudham parishudham parishudham ..
Ni Peru parishudham
Ni prema parishudham
Ni paluke parishudham
Ni pilupe parishudham

(1)
Ni kanulu parishudham
Ni chevulu parishudham
Ni matalu parishudham
Ni chethalu parishudham
Parishudham parishudham parishudham ...
Ni Peru parishudham
Ni prema parishudham
Ni paluke parishudham
Ni pilupe parishudham

(2)
Ni thanuvu parishudham
Ni thalampu parishudham
Ni tirpu parishudham
Ni thodu parishudham
Parishudham parishudham parishudham ...
Ni Peru parishudham
Ni prema parishudham
Ni paluke parishudham
Ni pilupe parishudham

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area