Atma Deva Anantha Gnani Song Lyrics | ఆత్మదేవా అనంత జ్ఞాని Song Lyrics | Telugu Christian Lyrics
ఆత్మదేవా అనంత జ్ఞాని నన్ను ఆశీర్వదించుమా -
నా లోటును పూడ్చుమా "2"
నన్ను మార్చుకో నీ పొలికలో
నన్ను దిద్దుకో నీ రూపులో "2"
1.ఫలభరితమైన జీవితం జీవించాలి
తండ్రి నీ మహిమ కోసమే ఫలియించాలి "2"
నీ పొలములో పగలంతా పనిచేయాలి "2"
తుప్పు పట్టక కోత కోసే కత్తిగ నుండాలి "2"
2.నిర్దిష్టమైన దిశగా పయనించాలి
గురి తప్పక బాణము వలె పరిగెత్తాలి "2"
యజమానుడవే నీవు నా తండ్రివి
నిరీక్షణతో నిలుచున్న నీ దాసుని "2"
నా లోటును పూడ్చుమా "2"
నన్ను మార్చుకో నీ పొలికలో
నన్ను దిద్దుకో నీ రూపులో "2"
1.ఫలభరితమైన జీవితం జీవించాలి
తండ్రి నీ మహిమ కోసమే ఫలియించాలి "2"
నీ పొలములో పగలంతా పనిచేయాలి "2"
తుప్పు పట్టక కోత కోసే కత్తిగ నుండాలి "2"
2.నిర్దిష్టమైన దిశగా పయనించాలి
గురి తప్పక బాణము వలె పరిగెత్తాలి "2"
యజమానుడవే నీవు నా తండ్రివి
నిరీక్షణతో నిలుచున్న నీ దాసుని "2"