Aathma Niyamamu Dwara Song Lyrics | ఆత్మ నియమము ద్వారా Song Lyrics | Telugu Christian Lyrics

ఆత్మ నియమము ద్వారా - సాగి పోవుదము
విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసుని జూచుచు
ఓపికతో మనము సాగి పోవుదము
1. భక్తి హీనులకు నీతిని జాటుచు - జల ప్రళయమున
ఓడలో జేరిన - నోవహువలె మనము సాగి పోవుదము
2. సిద్ధపరచిన పురమున - జేర వాగ్దానములను
నమ్మి నడచిన అబ్రహాము వలె - సాగి పోవుదము
3. ఘోరమైనయా జారత్వమునకు - దూరముగాను
పారిపోయిన - యోసేపును బోలి సాగి పోవుదము
4. దేవుని ప్రజలతో శ్రమయే మేలని - ఐగుప్తు పాపపు
భోగము విడచిన మోషేవలె మనము సాగి పోవుదము
5. పరిశుద్ధాత్మతో నిండిన వాడై - దైర్యముగా వాక్యమును
బోధించిన పేతురు వలె మనము సాగి పోవుదము
6. పోరు సహించి సువార్త పక్షమున - పరుగు ముగించి
పానార్పణమైన - భక్త పౌలు వలే సాగి పోవుదము
7. తేటగ దైవ సంకల్పము దెల్పుచు - రాళ్ళను రువ్వగ
ప్రాణము విడచిన - స్తెఫనువలె మనము సాగి పోవుదము