Kantipapanu Kayu Reppala Song Lyrics | కంటి పాపను కాయు రెప్పలా Song Lyrics | Telugu Christian Lyrics
కంటి పాపను కాయు రెప్పలా నను కాచెడి యేసయ్యా
చంటి పాపను సాకు అమ్మలా దాచెడి మా అయ్యా
నీవేగా నీడగా తోడుగా నీతోనే నేనునూ జీవింతు
నీకన్నా మిన్నగా ఎవరయ్యా నాకు నీవే చాలయ్యా

మార్పులేని మత్సరపడని ప్రేమ చూపించినావు
దీర్ఘ కాలం సహనము చూపే ప్రేమ నేర్పించినావు
ఇది ఎవరూ చూపించని ప్రేమ ఇది లాభం ఆశించని ప్రేమ
ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ
ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ

ఢంబము లేని హద్దులెరుగని ప్రేమ కురిపించినావు
నిర్మలమైన నిస్స్వార్ధ్య ప్రేమను మాపై కురిపించినావు