Type Here to Get Search Results !

Dinam Dinam Nee Krupatho Song Lyrics | దిన దినం నీ కృపతో Song Lyrics | Telugu Christian Lyrics

Dinam Dinam Nee Krupatho Song Lyrics | దిన దినం నీ కృపతో Song Lyrics | Telugu Christian Lyrics

Dinam Dinam Nee Krupatho
దిన దినం నీ కృపతో జీవిస్తూ ఉన్నానయా
అనుక్షణం నను విడువక నడిపిస్తూ ఉన్నావయా ||2||

నీ ప్రేమే మధురం నీ కృపయే నాకాధారం
యేసయ్యా యేసయ్యా యేసయ్యా…. నా యేసయ్యా||2||

1) ప్రతిక్షణము నిను హింసించుచున్నానయా
ప్రతి స్థితిలో నిను బాధించు చున్నానయా
నీ కృపతో క్షమించుమయ్యా…..
నీ దయతో కాయుమయ్యా||2|| || యేసయ్యా ||

2) ఎన్నో మారులు నిను దుఃఖ పరిచానయా
విడువక నను ప్రేమిస్తూ ఉన్నావయా
నీ కృపతో క్షమించుమయ్యా…..
నీ దయతో కాయుమయ్యా…||2|| || యేసయ్యా ||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area