Unnatha Sthalamulapai Song Lyrics | ఉన్నత స్థలములపై Song Lyrics | Telugu Christian Lyrics
పల్లవి: ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు
ఎన్నతగిన మహారక్షణ శిఖరము
సుందర మొందు సదా (2)
1. మరణము మ్రింగబడె - ఘన విజయము ప్రాప్తమాయె
మరణపు ముల్లును విరచి జయంబును
యేసు అనుగ్రహించెన్ (2)
2. చంచల హృదయులును - ముష్కరులగు పాపులును
వంచనలేక వాక్యమునకు
తలవంచి విధేయులౌదురు (2)
3. కుడికి తిరిగినను - మరి యెడమకు తిరిగినను
నడువుడి త్రోవయిదే యను శబ్దము
చెవులకు వినబడును (2)
4. సుందరమగు రాజున్ - నీ కనులతో చూచెదవు
అందమైన యా పరలోక రాజ్యము
ప్రబలుట చూచెదవు (2)
ఎన్నతగిన మహారక్షణ శిఖరము
సుందర మొందు సదా (2)
1. మరణము మ్రింగబడె - ఘన విజయము ప్రాప్తమాయె
మరణపు ముల్లును విరచి జయంబును
యేసు అనుగ్రహించెన్ (2)
2. చంచల హృదయులును - ముష్కరులగు పాపులును
వంచనలేక వాక్యమునకు
తలవంచి విధేయులౌదురు (2)
3. కుడికి తిరిగినను - మరి యెడమకు తిరిగినను
నడువుడి త్రోవయిదే యను శబ్దము
చెవులకు వినబడును (2)
4. సుందరమగు రాజున్ - నీ కనులతో చూచెదవు
అందమైన యా పరలోక రాజ్యము
ప్రబలుట చూచెదవు (2)