Type Here to Get Search Results !

Adigo Siyonu Pattanamu Song Lyrics | అదిగో సీయోను పట్టణము Song Lyrics | Telugu Christian Lyrics

Adigo Siyonu Pattanamu Song Lyrics | అదిగో సీయోను పట్టణము Song Lyrics | Telugu Christian Lyrics

Adigo Siyonu Pattanamu
అదిగో సీయోను పట్టణము
నా మహారాజు నివసించు సామ్రాజ్యము
నా తండ్రి నాకొరకే సిద్ధపరచుచున్నాడు
ఎదురుచూచుచున్నాను ఆ ఘడియ ఎప్పుడో

అ.ప. ఇరువది నలుగురు పెద్దలతో నాలుగు జీవుల దూతలతో
పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధింతును

1. ఆ పట్టణములో గొర్రెపిల్లయె దీపమై వెలుగును ||అదిగో॥
తేజోవాసుల నిత్య స్వాస్థ్యమదియే
అవధులు లేని ఆనంద గానాలు
రమ్యమైన ఆ నగరమే నా కళల సామ్రాజ్యము ||అదిగో॥

2. ఆ పట్టణమే సర్వభూమికి సంతోషకరమాయెను
దు:ఖము లేదు మరణము లేదు
మహిమతో నిండిన ఆ దివ్య నగరములో
మహిమరాజు నా యేసుని కీర్తించి కొనియాడెద || అదిగో||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area