Athyunnathamaina Prema Song Lyrics | అత్యున్నతమైన ప్రేమ Song Lyrics | Telugu Christian Lyrics
అత్యున్నతమైన ప్రేమ
అత్యున్నతమైన కృప
అత్యున్నతమైన దయ చూపు యేసయ్య
నీ నామానికి సాటి
ఏది లేదయ్య (2)
అత్యున్నతమైన ప్రేమ
అత్యున్నతమైన కృప
అత్యున్నతమైన దయ చూపు యేసయ్య
సర్వ సృష్టి నిన్ను స్తుతియించిన
సర్వ కోటి దూతల్ నిన్ను పొగిడిన (2)
నాస్తుతి కోసం ఎంతో ఎదురుచూస్తూన్నావు
ఎందుకంత ప్రేమ నాపై యేసయ్య
యేసయ్య నా యేసయ్య
నన్ను కనుపాపవలె కాచుచున్నావయ్య
యేసయ్య నా యేసయ్య
సర్వజగత్ రక్షకుడవు నీవేనయ్య
మాట్లాడు దైవమా శక్తి గల నామమా
నీకు సాటి ఈ సృష్టిలో ఎవరు లేరయ్య
శతకోటి మందిలో అతి సుందరుడవు
నీకు సాటి విశ్వంలో ఎవరు లేరయ్య
అత్యున్నతమైన ప్రేమ
అత్యున్నతమైన కృప
అత్యున్నతమైన దయ చూపు యేసయ్య
సర్వ సృష్టినెంతో ప్రేమించిన నీవు
సర్వ కోటి దుతలన్ ప్రేమించిన (2)
నారూపం నీచేతిలో చెక్కుకొని ప్రేమించావ్
ఎందుకంత ప్రేమ నాపై యేసయ్య
యేసయ్య నా యేసయ్య
నాకై రక్తమును కార్చింది నీవేనయ్య
యేసయ్య నా యేసయ్య
నాకు మరణ భయం తొలగించింది నీవేనయ్య
దయగల నాదైవమా కృపాసత్య స్వరూపమా
నీకు సాటి ఈ సృష్టిలో ఎవరు లేరయ్య
కోటి సూర్యకాంతులైన నీతో సమమగునా
నీకు సాటి విశ్వంలో ఎవరు లేరయ్య
అత్యున్నతమైన ప్రేమ
అత్యున్నతమైన కృప
అత్యున్నతమైన దయ చూపు యేసయ్య
నీ నామానికి సాటి
ఏది లేదయ్య (2)
అత్యున్నతమైన ప్రేమ
అత్యున్నతమైన కృప
అత్యున్నతమైన దయ చూపు యేసయ్య
అత్యున్నతమైన కృప
అత్యున్నతమైన దయ చూపు యేసయ్య
నీ నామానికి సాటి
ఏది లేదయ్య (2)
అత్యున్నతమైన ప్రేమ
అత్యున్నతమైన కృప
అత్యున్నతమైన దయ చూపు యేసయ్య
సర్వ సృష్టి నిన్ను స్తుతియించిన
సర్వ కోటి దూతల్ నిన్ను పొగిడిన (2)
నాస్తుతి కోసం ఎంతో ఎదురుచూస్తూన్నావు
ఎందుకంత ప్రేమ నాపై యేసయ్య
యేసయ్య నా యేసయ్య
నన్ను కనుపాపవలె కాచుచున్నావయ్య
యేసయ్య నా యేసయ్య
సర్వజగత్ రక్షకుడవు నీవేనయ్య
మాట్లాడు దైవమా శక్తి గల నామమా
నీకు సాటి ఈ సృష్టిలో ఎవరు లేరయ్య
శతకోటి మందిలో అతి సుందరుడవు
నీకు సాటి విశ్వంలో ఎవరు లేరయ్య
అత్యున్నతమైన ప్రేమ
అత్యున్నతమైన కృప
అత్యున్నతమైన దయ చూపు యేసయ్య
సర్వ సృష్టినెంతో ప్రేమించిన నీవు
సర్వ కోటి దుతలన్ ప్రేమించిన (2)
నారూపం నీచేతిలో చెక్కుకొని ప్రేమించావ్
ఎందుకంత ప్రేమ నాపై యేసయ్య
యేసయ్య నా యేసయ్య
నాకై రక్తమును కార్చింది నీవేనయ్య
యేసయ్య నా యేసయ్య
నాకు మరణ భయం తొలగించింది నీవేనయ్య
దయగల నాదైవమా కృపాసత్య స్వరూపమా
నీకు సాటి ఈ సృష్టిలో ఎవరు లేరయ్య
కోటి సూర్యకాంతులైన నీతో సమమగునా
నీకు సాటి విశ్వంలో ఎవరు లేరయ్య
అత్యున్నతమైన ప్రేమ
అత్యున్నతమైన కృప
అత్యున్నతమైన దయ చూపు యేసయ్య
నీ నామానికి సాటి
ఏది లేదయ్య (2)
అత్యున్నతమైన ప్రేమ
అత్యున్నతమైన కృప
అత్యున్నతమైన దయ చూపు యేసయ్య