Type Here to Get Search Results !

Dayagala Yesu Prabhu Song Lyrics | దయగల యేసు ప్రభు Song Lyrics | Telugu Christian Lyrics

Dayagala Yesu Prabhu Song Lyrics | దయగల యేసు ప్రభు Song Lyrics | Telugu Christian Lyrics

Dayagala Yesu Prabhu
దయగల యేసు ప్రభు నిన్ను యెరుగ కృపనిమ్ము
సర్వజనము నీ పునరుత్థాన శక్తిని గ్రహియింప

1. యవ్వనులయందు కలిగించుము నీ భయము మరి వణకును
నీ రక్షణను కొనసాగింప జేయుము ఓ ప్రభువా

2. నీ మరణ పునరుత్థానములో పాలివారినిగా జీసి
శ్రమలయందు నిన్ను కొనియాడ జేయుము యవ్వనులను

3. ఉన్నత పిలుపును మరి గుర్తెరిగి నీ బహుమానములను పొంద
పరుగిడనిమ్ము నీ గురియందే హల్లెలుయ పాటలతో

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area