Yesutho Sneham Song Lyrics | యేసుతో స్నేహం Song Lyrics | Telugu Christian Lyrics
యేసుతో స్నేహం నాకేంతో భాగ్యం..
యేసుతో జీవితం నాకొక వరం...||2||
యేసే నాలో ఉండడం నాకు అతిశయమే.....||2||
ఆహా హ హా హా.......||4||
చ1:మట్టినైనా నాకు సృష్టికర్తతో స్నేహమా||2||
పాపినైనా నాకు రక్షకునితో జీవితమా||2||
నమ్మలేక నా హృదయం సంతసించుచున్నది......
ఆహా హా హా హా ||4||
చ2:స్థితిలేని నాకు... పరమందునా స్థానమా..||2||
ద్రోహినైనా నాకు నిత్యజీవపు భాగ్యమా........||2||
నమ్మలేక నా హృదయమ్ పరవశించుచున్నది||2||