Dasama Bhagamu Devuni Sommu Song Lyrics | దశమా భాగము దేవుని సొమ్ము Song Lyrics | Telugu Christian Lyrics
దశమా భాగము దేవుని సొమ్ము
ధారాళముగ ఆయన కిమ్ము
దీవించు నూరంతలుగ
ఫలియించె ద్రాక్షవల్లిగా
1.నింగినేల గాలి నీరు
నిత్యము వెలిగే సూర్య చంద్రులు
మనకొరకై సృజియించినాడు
మనల నెంతో దీవించినాడు
2.ఆదామవ్వల కాలము నుండి
అనంతముగా దీవించినాడు
వెలలేని ఆశీర్వాదములు
విశ్వమంతా కురిపించాడు
3.మూల దాచిన సిరిసంపదలు
పురులు కట్టిన ధాన్యరాసులు
హృదయాలు యేసునకీయుడి
దివ్య ధనము పరమున పొందుడి
ధారాళముగ ఆయన కిమ్ము
దీవించు నూరంతలుగ
ఫలియించె ద్రాక్షవల్లిగా
1.నింగినేల గాలి నీరు
నిత్యము వెలిగే సూర్య చంద్రులు
మనకొరకై సృజియించినాడు
మనల నెంతో దీవించినాడు
2.ఆదామవ్వల కాలము నుండి
అనంతముగా దీవించినాడు
వెలలేని ఆశీర్వాదములు
విశ్వమంతా కురిపించాడు
3.మూల దాచిన సిరిసంపదలు
పురులు కట్టిన ధాన్యరాసులు
హృదయాలు యేసునకీయుడి
దివ్య ధనము పరమున పొందుడి