Krupa Kanikaramula Needalona Song Lyrics | కృప కనికరముల నీడలోనా Song Lyrics | Telugu Christian Lyrics
కృప కనికరముల నీడలోనా - వాత్సల్య బాహుల్యముతో
మహోన్నతుడా నీ మాటులో మమ్ము దాచితివే
మా తండ్రివై మా అండవై మమ్ము కాచితివే
ఏ రీతి నిన్ను స్తుతింతున్ నీకేమి చెల్లింతున్(2)
స్తుతి మహిమా స్తుతి ఘనతా నిరతం నీకే ప్రభూ
1. మా యెడల నీవు ఎంతైనా నమ్మదగినవాడవు దేవా
మాపైన నీ మధుర ప్రేమా అనుదినము నూతనం
నీ గుప్పిలి విప్పి మా కోరికలు తృప్తిపరిచిన దైవమా
నీ కరములు చాచి మాకన్నీరు తుడిచిన తండ్రివి నీవేగా

2. అబ్రాహాము ఇస్సాకుల దేవా ఆశీర్వదించువాడా
మా కొసగిన నీ వాగ్ధనములన్ నేరవేర్చి దీవించువాడా
మా సాయకుడా యాకోబు దేవా - మా ఆశలు తీర్చువాడా
మా రక్షణ నీరిక్షణ నీయందే కదా దేవా
ఏ రీతి నిన్ను స్తుతింతున్ నీకేమి చెల్లింతున్ ( 2)
స్తుతి మహిమా స్తుతి ఘనతా నిరతం నీకే ప్రభూ""