Sthuthi Prashamsa Paduchu Song Lyrics | స్తుతి ప్రశంస పాడుచు Song Lyrics | Telugu Christian Lyrics

స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము
మహా రక్షణనిచ్చుయు మనశాంతినిచ్చేను
1. పాపలోక బంధమందు దాసత్వ మందుండ
నీ రక్త శక్తి చేతను విమోచించితివి
2. పాపభారముచే నేను దుఃఖము పొందితి
నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు
3. పెంట కుప్పనుంది నన్ను లేవనెత్తితివి
దరిద్రుడనైనా నన్ను రాజుగా చేసితివి
మహా రక్షణనిచ్చుయు మనశాంతినిచ్చేను
1. పాపలోక బంధమందు దాసత్వ మందుండ
నీ రక్త శక్తి చేతను విమోచించితివి
2. పాపభారముచే నేను దుఃఖము పొందితి
నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు
3. పెంట కుప్పనుంది నన్ను లేవనెత్తితివి
దరిద్రుడనైనా నన్ను రాజుగా చేసితివి