Type Here to Get Search Results !

Vanamuloniki Poyenu Song Lyrics | వనములోనికి పోయెను Song Lyrics | Telugu Christian Lyrics

Vanamuloniki Poyenu Song Lyrics | వనములోనికి పోయెను Song Lyrics | Telugu Christian Lyrics

Vanamuloniki Poyenu
వనములోనికి పోయెను - నా రక్షకుండహ - 2
ప్రేమానుభవ దీక్షతో - నా ప్రభువు పోయెను
ఒలీవ లాయనన్ జూచెను - ఎండాకులు దయను జూపెను
వృక్షంబుల్ కూడ రమ్మనెన్ - నా ప్రభువు పోవగా ||వనము||

1. అడవినుండి వచ్చెను - సంతుష్టి నొందుచ
ు చావావమాన మొందను - సంతుష్టి నొందెను =
చావున్ సిగ్గున్ నా ప్రభువును - ఆ చెట్ల నీడనుండి లాగెను
కడకొక్క మ్రాను మీదనే - నా ప్రభుని చంపిరి

2. నా హృదయంబులోనికి - నా ప్రభువా రమ్మయా నీ
మ్రాను మోసెదన్ ప్రభో - రక్తంబు తుడిచెదన్ =
నీ రక్తమే నా యాత్మకెంతో - హాయిని జీవము నిచ్చును
నా యాత్మన్ నీ కర్పంతును - నా ప్రభువా రమ్మయా ||వనము||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area