Aakasam Nee Simhasanam Song Lyrics | ఆకాశం నీ సింహాసనం Song Lyrics | Telugu Christian Lyrics

ఆకాశం నీ సింహాసనం భూమి నీ పాదపీఠం "2"
సర్వోన్నతుడా సర్వాధికారి అందుకో ఇలా
నా హృదయ వందనం!
అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే "2"
మార్గము నీవే జీవము నీవే... ఆకాశం!
ఆకాశం నీ సింహాసనం భూమి నీ పాదపీఠం "2"
పరలోక తెరపైట తొలగించగా!
స్తుతిగీత పాటలు వినిపించగా "2"
పరిశుద్ధాత్ముడు నను తాకగా!
రగిలింది నా మనసు ఒక జ్వాలగా...ఆకాశం!
నీ స్వరము ఉరుమై వినిపించగా!
అదిరింది నా గుండె ఒకసారిగా "2"
నీ కిరణాలు మెరుపై నను తాకగా!
వెలిగింది నా మనసు ఒక జ్యోతిగా... ఆకాశం!
భువిలోని సృష్ఠంత నీ మాటగా!
దివిలోని ఊపిరి నీ శ్వాసగా "2"
పరలోక రాజ్యానికి ఒక దారిగా...
వెలిసావు ధరపైన నా యేసుగా... ఆకాశం!
ఆకాశం నీ సింహాసనం భూమి నీ పాదపీఠం "2"
సర్వోన్నతుడా సర్వాధికారి అందుకో ఇలా
నా హృదయ వందనం!
అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే "2"
మార్గము నీవే జీవము నీవే... ఆకాశం!
ఆకాశం నీ సింహాసనం భూమి నీ పాదపీఠం "2"
సర్వోన్నతుడా సర్వాధికారి అందుకో ఇలా
నా హృదయ వందనం!
అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే "2"
మార్గము నీవే జీవము నీవే... ఆకాశం!
ఆకాశం నీ సింహాసనం భూమి నీ పాదపీఠం "2"
పరలోక తెరపైట తొలగించగా!
స్తుతిగీత పాటలు వినిపించగా "2"
పరిశుద్ధాత్ముడు నను తాకగా!
రగిలింది నా మనసు ఒక జ్వాలగా...ఆకాశం!
నీ స్వరము ఉరుమై వినిపించగా!
అదిరింది నా గుండె ఒకసారిగా "2"
నీ కిరణాలు మెరుపై నను తాకగా!
వెలిగింది నా మనసు ఒక జ్యోతిగా... ఆకాశం!
భువిలోని సృష్ఠంత నీ మాటగా!
దివిలోని ఊపిరి నీ శ్వాసగా "2"
పరలోక రాజ్యానికి ఒక దారిగా...
వెలిసావు ధరపైన నా యేసుగా... ఆకాశం!
ఆకాశం నీ సింహాసనం భూమి నీ పాదపీఠం "2"
సర్వోన్నతుడా సర్వాధికారి అందుకో ఇలా
నా హృదయ వందనం!
అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే "2"
మార్గము నీవే జీవము నీవే... ఆకాశం!
ఆకాశం నీ సింహాసనం భూమి నీ పాదపీఠం "2"