Lechinadura Samadhi Song Lyrics | లేచినాడురా సమాధి Song Lyrics | Telugu Christian Lyrics
లేచినాడురా సమాధి గెలిచినాడురా (యేసు)2
లెతునని తా చెప్పినట్లు (2)
లేఖనములు పలికినట్లు
లేచినాడురా...
1.భద్రముగా సమాధి పైన
పెద్ద రతిని యుంచిరు భటులు (2)
ముద్రవేసి రాత్రి అంత (2)
నిద్రలేక కావాలి ఉన్న ..
లేచినాడురా.....
2.ఫ్రభువు దూత పరమునుండి
త్వరగా దిగి రాతిని పొర్లించి (2)
భళిరే దానిపై కూర్చుండె (2)
బయమునొంద కావలివారూ
లేచినాడురా....
3.పాప భారము లేదు మనకు
మరణ భయము లేదు మనకు(2)
నరక భాధ లేదు మనకు (2)
మరుకండి యేసు ప్రభుని ..
లేచినాడురా....
4.యేసు నందే రక్షణ భాగ్యం
యేసునందే నిత్యా జీవం (2)
యేసు నందే ఆత్మ శాంతి (2)
యేసునందే మోక్ష భాగ్యం..
లేచినాడురా....
5.పాపులకై వచ్చినాడు
పాపులను కరుణించినాడు (2)
పాపులను ప్రేమించినాడు (2)
ప్రాణధనము చేసినాడు..
లేచినాడురా.....
లెతునని తా చెప్పినట్లు (2)
లేఖనములు పలికినట్లు
లేచినాడురా...
1.భద్రముగా సమాధి పైన
పెద్ద రతిని యుంచిరు భటులు (2)
ముద్రవేసి రాత్రి అంత (2)
నిద్రలేక కావాలి ఉన్న ..
లేచినాడురా.....
2.ఫ్రభువు దూత పరమునుండి
త్వరగా దిగి రాతిని పొర్లించి (2)
భళిరే దానిపై కూర్చుండె (2)
బయమునొంద కావలివారూ
లేచినాడురా....
3.పాప భారము లేదు మనకు
మరణ భయము లేదు మనకు(2)
నరక భాధ లేదు మనకు (2)
మరుకండి యేసు ప్రభుని ..
లేచినాడురా....
4.యేసు నందే రక్షణ భాగ్యం
యేసునందే నిత్యా జీవం (2)
యేసు నందే ఆత్మ శాంతి (2)
యేసునందే మోక్ష భాగ్యం..
లేచినాడురా....
5.పాపులకై వచ్చినాడు
పాపులను కరుణించినాడు (2)
పాపులను ప్రేమించినాడు (2)
ప్రాణధనము చేసినాడు..
లేచినాడురా.....