Type Here to Get Search Results !

Lechinadayya Song Lyrics | లేచినాడయ్య Song Lyrics | Telugu Christian Lyrics

Lechinadayya
లేచినాడయ్య మరణపు ముల్లు విరచి లేచినాడయ్య |2|
పరమతండ్రి తనయుడు.. పరిశుద్ధాత్ముడు..
మహిమాస్వరూపుడై..లేచినాడయ్య |2|
విజయుడై..జయశీలుడై..సజీవుడై..పరిశుద్ధాత్ముడై |2|
క్రీస్తు లేచెను హల్లెలూయ - సాతానుఓడెను హల్లేలూయ
క్రీస్తు లేచెను హల్లెలూయ - మరణాన్ని గెలిచెను హల్లేలూయ ||లేచినాడయ్య||

1. శ్రమలనొందెను సిలువ మరణమొందెను
లేఖనములు చెప్పినట్లు తిరిగిలేచెను |2|
విజయుడై..జయశీలుడై..సజీవుడై..పరిశుద్ధాత్ముడై |2|
క్రీస్తు లేచెను హల్లెలూయ - సాతానుఓడెను హల్లేలూయ
క్రీస్తు లేచెను హల్లెలూయ - మరణాన్ని గెలిచెను హల్లేలూయ ||లేచినాడయ్య||

2. జీవమార్గము మనకు అనుగ్రహించెను
మనపాపములన్నియు తుడిచివేసెను |2| ప్రేమయై..మనకుజీవమై..వెలుగునై..మంచికాపరియై |2|
క్రీస్తు లేచెను హల్లెలూయ - సాతానుఓడెను హల్లేలూయ
క్రీస్తు లేచెను హల్లెలూయ - మరణాన్ని గెలిచెను హల్లేలూయ ||లేచినాడయ్య||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area