Bhayamela O Sodara Song Lyrics | భయమేలా ఓ సోదరా Song Lyrics | Telugu Christian Lyrics
భయమేలా ఓ సోదరా _ దిగులేల ఓ సోదరి"2"
ఇశ్రాయేలు దేవుడు తోడుండగా - విడువని దేవుడు మనకు ఉండగా
రక్షించువాడు మనకై తోడుండి నడిపించగా"2"
భయమేలా ఓ సోదరా.......! దిగులేల ఓ సోదరి"2"
1. సింహాల బోనులో పడి ఉన్న దానియేలు
భయపడక ప్రార్ధించెన్ దేవాతి దేవునికి "2"
విడిపించి కాపాడేనే - రక్షించి ఘనపరిచేనే"2"
"భయమేల ఓ సోదరా"
2. చెరసాలలో ఉన్న పౌలు సీలలు
స్తుతియించి కీర్తించెన్ దేవాతి దేవునికి "2"
బలపరచి కనపరచనే నీ మహిమ వివరించునే "2"
"భయమేల ఓ సోదరా"
3. సర్వము కోల్పోయిన పరిశుద్ధుడైన యోబు
స్తుతియించి ఘనపరిచెన్ దేవాతి దేవునిని"2"
తప్పించి కాపాడేనే -- దీవించి ఘనపరిచేనే"2"
"భయమేలా ఓ సోదరా"