Evarunnarayya Song Lyrics | ఎవరున్నారయ్య Song Lyrics | Telugu Christian Lyrics
పల్లవి ..ఎవరున్నారయ్య నను ప్రేమించేవారు
ఎవరున్నారయ్య నాతో స్నేహించేవారు
ఒంటరిగానే వున్నాను నా కంటనీటి తో మిగిలాను
నీవే యేసయ్య
చరణం ..కష్టాల కడలిలో కన్నీటి లోయలలో
కానరాని దారిలో కలత చెందు వేళలో
నీవే నను చూచినవాడవు నీవే యేసయ్య
నా కష్టాలన్ని బాపిన వాడవు నీవే యేసయ్య
చరణం .. నమ్మిన వారే నన్ను విడిచిన
అయినవారే మోసం చేసిన
నే చేసిన పాపలే శాపమైన వేళలో
నా ప్రాణం పోయే వేళ ప్రాణం పోశావే
భారం తొలగించి నాలో జీవం నింపేవే
నీవే యేసయ్య నా ప్రాణం నీవయ్య
నీవే యేసయ్య నా జీవం నీవయ్య
ఎవరున్నారయ్య నాతో స్నేహించేవారు
ఒంటరిగానే వున్నాను నా కంటనీటి తో మిగిలాను
నీవే యేసయ్య
చరణం ..కష్టాల కడలిలో కన్నీటి లోయలలో
కానరాని దారిలో కలత చెందు వేళలో
నీవే నను చూచినవాడవు నీవే యేసయ్య
నా కష్టాలన్ని బాపిన వాడవు నీవే యేసయ్య
చరణం .. నమ్మిన వారే నన్ను విడిచిన
అయినవారే మోసం చేసిన
నే చేసిన పాపలే శాపమైన వేళలో
నా ప్రాణం పోయే వేళ ప్రాణం పోశావే
భారం తొలగించి నాలో జీవం నింపేవే
నీవే యేసయ్య నా ప్రాణం నీవయ్య
నీవే యేసయ్య నా జీవం నీవయ్య