Type Here to Get Search Results !

Ye Thegulu Nee Gudaaramu Song Lyrics | ఏ తెగులు నీ గుడారము Song Lyrics | Telugu Christian Lyrics

Ye Thegulu Nee Gudaaramu Song Lyrics | ఏ తెగులు నీ గుడారము Song Lyrics | Telugu Christian Lyrics

Ye Thegulu Nee Gudaaramu
ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా
అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా (2)
లలల్లాలాలల్లా లలల్లాలాలల్లా
లలల్లాలాలల్లా లలల్లా (2)

ఉన్నతమైన దేవుని నీవు
నివాసముగా గొని
ఆశ్చర్యమైన దేవుని నీవు
ఆదాయ పరచితివి (2) ||ఏ తెగులు||

గొర్రెపిల్ల రక్తముతో
సాతానున్ జయించితిని
ఆత్మతోను వాక్యముతో
అనుదినము జయించెదను (2) ||ఏ తెగులు||

మన యొక్క నివాసము
పరలోక-మందున్నది
రానైయున్న రక్షకుని
ఎదుర్కొన సిద్ధపడుమా (2) ||ఏ తెగులు||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area