Akasham Vaipu Song Lyrics | ఆకాశం వైపు Song Lyrics | Telugu Christian Lyrics | Hosanna Lyrics
ఆకాశం వైపు నా కనులేత్తుచున్నాను
నా సహాయకుడవు నీవే యేసయ్యా
కలవరమునొదును నిన్ను నమ్మి యున్నాను
కలత నేను చెందను కన్నీళ్లు విడువను
ఆకాశం పై నీ సింహాసనంమున్నది..
రాజదండంముతో నన్ను వేలుచున్నది.. "2"
నీతిమంతునిగా చేసి - నిత్యజీవం అనుగ్రహించితివి "2"
నే నేమైయున్నానొ - అది నీ..కృపయేకదా.. "2"
" ఆకాశం వైపు "
ఆకాశము నుండి నాతో మాట్లాడుచున్నావు
ఆలోచనచేత నన్ను నడిపించు చున్నావు "2"
నీ మహిమతో నన్ను నింపి -నీ దరికి నన్ను చేర్చితివి "2"
నీవుండగా ఈ లోకంలో - ఏదియు నాకు అక్కరలేనే లేదయ్యా "2"
" ఆకాశం వైపు "
ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఉన్నది
అక్షయ జ్వాలగా నాలో రగులుచున్నది "2"
నా హృదయమే నీ మందిరమై - తేజస్సుతో నింపితివి "2"
కృపాసనగా నన్ను మార్చి - నాలో నిరంతరం నివసించితివి "2"
" ఆకాశం వైపు "
ఆకాశం నీ మహిమను వివరించుచున్నది
అంతరిక్షం నీ చేతి పనిని ప్రచురించుచున్నది "2"
భాషలేని మాటలే - స్వరమై వినబడినవి "2"
పగలు బోధించుచున్నది - రాత్రి జ్ఞానమిచ్చుచున్నది "2"
" ఆకాశం వైపు "
క్రొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన యెరూషలేము
నాకే నిర్మించుచున్నావు "2"
మేఘ రథములపై అరుదించి -నన్ను కొనిపోవా "2"
ఆశాతో వేచియుంటిని - త్వరగా దిగిరామ్మయ్య "2"