Type Here to Get Search Results !

Chudare Siluvanu Song Lyrics | చూడరే సిలువను Song Lyrics | Telugu Christian Lyrics

Chudare Siluvanu Song Lyrics | చూడరే సిలువను Song Lyrics | Telugu Christian Lyrics

Chudare Siluvanu
చూడరే సిలువను వ్రే లాడు యేసయ్యను
పాడు లోకంబునకై గోడు జెందెఁ గదా ||చూడరే||

నా చేతలు చేసినట్టి దోషంబులే గదా
నా రాజు చేతులలో ఘోరంపు జీలలు ||చూడరే||

దురితంపు దలఁపులే పరమగురిని శిరముపై
నెనరు లేక మొత్తెనయ్యో ముండ్ల కిరీటమై ||చూడరే||

పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు
పరమ రక్షకుని పాదములలో మేకులు ||చూడరే||

పాపేచ్ఛ తోడఁ గూడు నాదు చెడ్డ పడకలే
పరమగురుని ప్రక్కలోని బెల్లంపు పోటులు ||చూడరే||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area