Type Here to Get Search Results !

Chirugaali Veechina Song Lyrics | చిరుగాలి వీచినా Song Lyrics | Telugu Christian Lyrics

Chirugaali Veechina Song Lyrics | చిరుగాలి వీచినా Song Lyrics | Telugu Christian Lyrics

Chirugaali Veechina
చిరుగాలి వీచినా ప్రభూ
అది నిన్నె చాటదా
పెనుగాలి రేగినా ప్రభూ
అది నిన్నె చూపదా

పడే చినుకు జల్లు కూడా
నిన్నే చూపునే (2) ||చిరు||

దూరానున్న నింగిలో
మేఘాలెన్ని కమ్మెనో (2)
పదాలల్లి నా హృదిలో
అవి వివరించే నీ ప్రేమనే (2) ||చిరు||

దేవా నీదు ధ్యానమే
జీవాధార మాయెగా (2)
పదే పాడి నీ కృపలన్
నే వివరింతున్ నా యేసువా (2) ||చిరు||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area