Vandanam Vandanam Song Lyrics | వందనం వందనం Song Lyrics
వందనం వందనం నా దేవా వందనం
యేసు రాజా... నీకే వందనం
వందనం వందనం నా ప్రభువా వందనం
పరిశుద్ధుడా...నీకే వందనం "2"
1.యెహోవా షమ్మా నీకే నా వందనం
నా సృష్టి కర్త నీకే నా వందనం "2"
నా గొప్ప దేవుడవు నీవే
నా గొప్ప త్రండివి నీవే "2"
కోరస్:-(దేవా నీకే వందనం "6")
వందనం వందనం నా దేవా వందనం
యేసు రాజా... నీకే వందనం
పరిశుద్ధుడా...నీకే వందనం"
2. యెహోవా రాఫా నీకే నా వందనం
నా రక్షకా ప్రభు నీకే నా వందనం"2"
నా గొప్ప వైద్యుడవు నీవే
నా ప్రాణధాతవు నీవే "2"
కోరస్:- (దేవా నీకే వందనం "6")
వందనం వందనం నా దేవా వందనం
యేసు రాజా... నీకే వందనం
పరిశుద్ధుడా...నీకే వందనం"
3.యెహోవా ఈరే నీకే నా వందనం
నా అక్కర తీర్చిన నీకే నా వందనం"2"
నా గొప్ప ప్రియుడవు నీవే
నా గొప్ప మిత్రుడవు నీవే "2"
కోరస్:- (దేవా నీకే వందనం "6")
వందనం వందనం నా దేవా వందనం
యేసు రాజా... నీకే వందనం
పరిశుద్ధుడా...నీకే వందనం "2"
యేసు రాజా... నీకే వందనం
వందనం వందనం నా ప్రభువా వందనం
పరిశుద్ధుడా...నీకే వందనం "2"
1.యెహోవా షమ్మా నీకే నా వందనం
నా సృష్టి కర్త నీకే నా వందనం "2"
నా గొప్ప దేవుడవు నీవే
నా గొప్ప త్రండివి నీవే "2"
కోరస్:-(దేవా నీకే వందనం "6")
వందనం వందనం నా దేవా వందనం
యేసు రాజా... నీకే వందనం
పరిశుద్ధుడా...నీకే వందనం"
2. యెహోవా రాఫా నీకే నా వందనం
నా రక్షకా ప్రభు నీకే నా వందనం"2"
నా గొప్ప వైద్యుడవు నీవే
నా ప్రాణధాతవు నీవే "2"
కోరస్:- (దేవా నీకే వందనం "6")
వందనం వందనం నా దేవా వందనం
యేసు రాజా... నీకే వందనం
పరిశుద్ధుడా...నీకే వందనం"
3.యెహోవా ఈరే నీకే నా వందనం
నా అక్కర తీర్చిన నీకే నా వందనం"2"
నా గొప్ప ప్రియుడవు నీవే
నా గొప్ప మిత్రుడవు నీవే "2"
కోరస్:- (దేవా నీకే వందనం "6")
వందనం వందనం నా దేవా వందనం
యేసు రాజా... నీకే వందనం
పరిశుద్ధుడా...నీకే వందనం "2"