Annitikanna Minchina Preme Song Lyrics | అన్నిటికన్నా మించిన ప్రేమే Song Lyrics

అన్నిటికన్నా మించిన ప్రేమే
నీ సన్నిధిలో నిలిపినది (యేసయ్యా)
అమ్మ ప్రేమకన్నా కమ్మని ప్రేమా
అగాధ జలములు ఆర్పజాలని ప్రేమ(2) (అన్నిటికన్నా )
1. భీకర ధ్వని గల అరణ్య మార్గములో
కంటి పాపలా నను కాచితివి (2)
నా దరి చేరి నను ధైర్యపరచి
నేను ఉన్నానులే అంటివి(2) (అమ్మ)
2.శక్తికి మించిన పోరాటములో
అలసిపోయి వేసారితిని(2)
విజయపధములో నను నడిపించితివి
నా సర్వము నీవైతివి(2) (అమ్మ)
3.నా కాలగతులు నీ చేతినుండగ
నేను ఎలా భయపడుదును(2)
నీ ప్రేమను రుచి చూచితినయ్యా
నీ పాదాలను విడువనయ్యా (2). (అమ్మ)
నీ సన్నిధిలో నిలిపినది (యేసయ్యా)
అమ్మ ప్రేమకన్నా కమ్మని ప్రేమా
అగాధ జలములు ఆర్పజాలని ప్రేమ(2) (అన్నిటికన్నా )
1. భీకర ధ్వని గల అరణ్య మార్గములో
కంటి పాపలా నను కాచితివి (2)
నా దరి చేరి నను ధైర్యపరచి
నేను ఉన్నానులే అంటివి(2) (అమ్మ)
2.శక్తికి మించిన పోరాటములో
అలసిపోయి వేసారితిని(2)
విజయపధములో నను నడిపించితివి
నా సర్వము నీవైతివి(2) (అమ్మ)
3.నా కాలగతులు నీ చేతినుండగ
నేను ఎలా భయపడుదును(2)
నీ ప్రేమను రుచి చూచితినయ్యా
నీ పాదాలను విడువనయ్యా (2). (అమ్మ)