Evarunna Lekunna Yesu Song Lyrics | ఎవరున్నా లేకున్నా Song Lyrics

ఎవరున్నా లేకున్నా యేసు నాతో సదాకాలముంటాడు
వాత్సల్యం చూపువాడు నా ప్రియ స్నేహితుడు
అ.ప॥ క్షేమంగా నడిపిస్తాడు అన్నింటా జయమిస్తాడు
1. ఆశ వీగిపోతున్నా ఆందోళన పెరుగుతున్నా
ఆపదలో నాకెవరు సహాయపడకున్నా
2. ఆస్తి జారిపోతున్నా ఆధారం కదులుతున్నా
ఆనందం ఆవిరియై నిరాశ పుడుతున్నా
3. ఆత్మ సోలిపోతున్నా ఆవేదన రగులుతున్నా
ఆరడులే మీద పడి భయాన నెడుతున్నా
వాత్సల్యం చూపువాడు నా ప్రియ స్నేహితుడు
అ.ప॥ క్షేమంగా నడిపిస్తాడు అన్నింటా జయమిస్తాడు
1. ఆశ వీగిపోతున్నా ఆందోళన పెరుగుతున్నా
ఆపదలో నాకెవరు సహాయపడకున్నా
2. ఆస్తి జారిపోతున్నా ఆధారం కదులుతున్నా
ఆనందం ఆవిరియై నిరాశ పుడుతున్నా
3. ఆత్మ సోలిపోతున్నా ఆవేదన రగులుతున్నా
ఆరడులే మీద పడి భయాన నెడుతున్నా