Sthothram Stuthi Sthotram Song Lyrics | స్తోత్రం స్తుతి స్తోత్రం Song Lyrics
స్తోత్రం స్తుతి స్తోత్రం మహిమ ఘనత నీకే అర్పింతును యేసయ్య (2)
నా కోసం మరణించి తిరిగి లేచిన నీకే నా స్తుతి స్తోత్రము (2) 'స్తోత్రం '
భాద కలుగు సమయములో నాకు తోడై నిలచి
కష్ట నష్టాలలో నాకు నీడై నిలచి (2)
నను దైర్యపరచితివి నా వెంట నిలచితివి (2)

నే చేసిన పాపముకై శిక్ష నీవు పొందితివి
నే చేసిన దోషముకై సిలువలో మరణించితివి (2)
మృత్యుంజయుడై నిలచి మరణాన్నే గెలచితివి (2)
నా కోసం మరణించి తిరిగి లేచిన నీకే నా స్తుతి స్తోత్రము (2) 'స్తోత్రం'