Oohinchalenu nee premanu Song Lyrics | ఊహించ లేను నీ ప్రేమను Song Lyrics | Telugu Christian Lyrics
ఊహించ లేను నీ ప్రేమను....
నా ఊహచలదయ్య....
వర్ణించలేను నీ మేలులు వర్ణనకందవయ...
నా తల్లిలా నాయెడల ప్రేమను చూపితివే
నా తండ్రిలా నా పక్షమై విజయమునిచితివే
ఎన్నడైనా ఏడబయకా - నను నడిపించితివే
//ఊహించలేను//
వేదనలో నేనుండగా - చేతులు చాపి పిలిచిన దేవ
ఆప్యాయతగా పలుకరించి - కౌగిటిలో నను దచితివయ్యా //2//
నా భారమంతా నీవే మోసినావు - నా కన్నీటిని నీవే తుడిచినావు//2//
నా దేవా నీ కృపకు నేను పాత్రుడనా...
దీనతలో ధైర్యము నిచ్చి - భలము నొసగిన నా యేసయ్యా
ఆత్మీయుడవై నా పక్షమై - ధ్వజముగా నీవు నిలిచితివయ్యా //2//
యోగ్యత లేకున్నా ఎన్నడు విడువక - ప్రతీ క్షణము నాతోనే ఉంటివే //2//