Type Here to Get Search Results !

Hallelujah Yesayya Song Lyrics | హల్లెలూయా యేసయ్యా Song Lyrics | Telugu Christian Lyrics

Hallelujah Yesayya Song Lyrics | హల్లెలూయా యేసయ్యా Song Lyrics | Telugu Christian Lyrics

Hallelujah Yesayya
హల్లెలూయా యేసయ్యా - 2
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు - 2
హల్లెలూయా యేసయ్యా - 2

1. యెహోషువా ప్రార్థించగా – సూర్య చంద్రులను నిలిపావు - 3
దానియేలు ప్రార్థించగా – సింహపు నోళ్లను మూసావు - 1
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు - 2
హల్లెలూయా యేసయ్యా - 2

2. మోషే ప్రార్థించగా – మన్నాను కురిపించావు - 3
ఏలియా ప్రార్థించగా – వర్షమును కురిపించితివి - 1
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు - 2
హల్లెలూయా యేసయ్యా - 2

3. పౌలుసీలలు స్తుతించగా – చెరసాల పునాదులు కదిలించావు - 3
ఇశ్రాయేలు స్తుతించగా – యెరికో గోడలు కూల్చావు - 1
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు - 2
హల్లెలూయా యేసయ్యా - 2

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area