Chalayya Chalayya Nee krupa Song Lyrics | చాలయ్యా చాలయ్యా నీ కృప చాలయ్యా Song Lyrics | Telugu Christian Lyrics
చాలయ్యా చాలయ్యా నీ కృప చాలయ్యా
మేలయ్యా మేలయ్య నా కదియే మేలయ్యా " 2 "
నీ కృపయే చాలయ్యా
నా కదియే చాలయ్యా
నీ దయనే చూపయ్య
నా కదియే ఘనతయ్యా " 2 "
" చాలయ్యా"
1. ప్రార్థించు వారికి కృపచూపుటకు
ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా
దుఖించువారికి ఉల్లాస వస్త్రమును
దయచేయు దేవుడవు నీవే
యేసయ్యా "2 "
ప్రేమించి మన్నించి రక్షించువాడవు
కరుణించి కృపచూపి కాపాడువాడవు
" 2 "
" నీ కృపయే"
2. దీనాత్ములకు దయచూపూటకు
కరుణసంపన్నుడవు నీవే యేసయ్యా
నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి
సమకూర్చు వాడవు నీవే యేసయ్యా "2"
ఓదార్చి బలపరచి నడిపించువాడవు
దీవించి ఘనపరచి
హెచ్చించువాడవు "2"
" నీ కృపయే "
మేలయ్యా మేలయ్య నా కదియే మేలయ్యా " 2 "
నీ కృపయే చాలయ్యా
నా కదియే చాలయ్యా
నీ దయనే చూపయ్య
నా కదియే ఘనతయ్యా " 2 "
" చాలయ్యా"
1. ప్రార్థించు వారికి కృపచూపుటకు
ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా
దుఖించువారికి ఉల్లాస వస్త్రమును
దయచేయు దేవుడవు నీవే
యేసయ్యా "2 "
ప్రేమించి మన్నించి రక్షించువాడవు
కరుణించి కృపచూపి కాపాడువాడవు
" 2 "
" నీ కృపయే"
2. దీనాత్ములకు దయచూపూటకు
కరుణసంపన్నుడవు నీవే యేసయ్యా
నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి
సమకూర్చు వాడవు నీవే యేసయ్యా "2"
ఓదార్చి బలపరచి నడిపించువాడవు
దీవించి ఘనపరచి
హెచ్చించువాడవు "2"
" నీ కృపయే "