Nuthana Kriyalu Cheyuchunnavani Song Lyrics | నూతన క్రియలు చేయుచున్నావని Song Lyrics | Telugu Christian Lyrics
ప: నూతన క్రియలు చేయుచున్నావని నీవు సెలవియ్యగా
నూతన మనసుతో నను నింపెదవని నీవు సెలవియ్యగా
నా అరణ్యరోధనయే ఉల్లాసముగా మారెనె
నా యెడారి జీవితమే సుఖసౌక్యముగా మారెనె
హల్లెలూయ గానాలతో హోసన్న గీతాలతో - 2
నిన్ను ఆరాధింతును ఘనపరతును నిన్ను కీర్తింతును - 2 || నూతన ॥
చ: ఊహకు అందనీ కార్యములు జరిగించువాడవు
అందనీ శిఖరము నన్ను ఎక్కించువాడవు
నిన్ను ప్రేమించు వారిని దీవించెదవు
సేవించు వారిని ఘనపరచెదవు - 2
నీ ప్రేమ వర్ణించలేనయా - నీ కృప వివరించలేనయా - 2 ॥ హల్లెలూయ |
చ1: నిందకు ఘనతను మరల ఇచ్చువాడవు
కోల్పోయిన దీవెనలు నూరంతలుగా దయచేతువు
మాటయిచ్చి తప్పని వాడవు - వాగ్దానమును స్థిరపరచు వాడవు - 2
నీ సంకల్పము గ్రహింతును - నీ చిత్తమునే జరిగింతును - 2 ॥ హల్లెలూయ ||
చ2: తండ్రితో ఐక్యమై అతిశయించు భాగ్యముతో
క్రీస్తులో నిలబడి వెలుగుగా ప్రకాశింతును
పరిశుద్ధాత్మతో నేసాగెదను - పరిశుద్దులతో నేనుండెదను - 2
నాకెంతో భాగ్యమయా - నాకెంతో ధన్యతయా - 2 ॥ హల్లెలూయ |