Adbhutham Cheyuvaada Song Lyrics | అద్భుతం చేయువాడా Song Lyrics | Telugu Christian Lyrics

అద్భుతం చేయువాడా - అతిశయమిచ్చువాడా
ఆలోచనకరుడా - నా యేసు రాజా నీవే ( 2 )
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా ( 2 )
“ అద్భుతం “
పేతురు దోనెలో ఉన్నవాడా - నిత్యము నాలో నివసించువాడా ( 2 )
సహచరుడిగా నాతో ఉండువాడా నాకు
సదా సహాయం చేయువాడా ( 2 )

నీటిని గోడగా నిలుపువాడా - ఆరిన నేలపై నడుపువాడా ( 2 )
వస్త్రము జోళ్ళు అరుగక చేసి - నాలోన అద్భుతము చేయువాడా ( 2 )