Ninu Vidachi Vundalenayya Song Lyrics | నిను విడచి ఉండలేనయ్యా Song Lyrics | Telugu Christian Lyrics
యేసయ్యా నీవే నాకు మార్గము, సత్యము, జీవమయ్యా
నిను విడచి ఉండలేనయ్యా...నీ ప్రేమను నీ
ప్రేమను మరువలేనయ్యా....(2)
నను ప్రేమించెను..నను విడిపించెను.....
నను దీవించెను నను బ్రతికించెను
అనుక్షణము... రక్షించెను యేసు నన్ను అనుక్షణము... రక్షించెను
నా దేవుడు గొప్ప దేవుడు నా యేసయ్యా ప్రేమామయుడు(2). "నిను విడచి"
నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా.... కారు చీకటి నన్ను కమ్మివేసినా....(2)
శత్రువులను చెదరగొట్టి చీకటిని వెలుగు చేసి (2) ప్రతి క్షణము కాపాడెను
యేసు నన్ను ప్రతి క్షణము కాపాడెను....
"నా దేవుడు "
నిందలతో నన్ను కృంగదీసినా... మాటలతో
నన్ను గాయపరచినా...(2)
నా చెయ్యిని పట్టుకొని తన అక్కున చేర్చుకొని (2)
నా గాయము స్వస్థ పరచెను యేసు నా గాయము స్వస్థత పరచెను..
"నా దేవుడు"
కన్నవారే నన్ను విడిచి వేసినా... కట్టుకున్న
వారే నన్ను వదిలి వేసినా....(2)
నా చెయ్యిని విడవకుండా నన్ను వదిలేయకుండా....(2)
అను నిత్యము నాతో ఉండెను యేసు అను నిత్యము
నాతీ ఉండెను " నా దేవుడు "